MOST IMPORTANT
ఉమ్మడిఅనంతపురం జిల్లాలోని మున్సిపాలిటీలలో జరగబోవు పదోన్నతుల జాబితా యందలి ఏవైనా అభ్యంతరంలో ఉన్నచో రేపు అనగా 01/11/2024 తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపల సంబంధిత ప్రధానోపాధ్యాయులు/MEO ల ద్వారా సరియైన
ధృవపత్రంలతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం.
Tentative Seniority list of MUNICIPAL CORPORATION for HEADMASTER PROMOTION as on 30.10.2024
Tentative Seniority list of COMBINED UNIT MUNICIPALTIES for HEADMASTER PROMOTION as on 30.10.2024
Comments
Post a Comment